- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
శామీర్ పేట్ ప్రమాదంలో వ్యక్తి సజీవదహనం
by Sumithra |

X
దిశ,వెబ్ డెస్క్: మేడ్చల్ జిల్లా శామీర్ పేటలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవదహనం అయ్యారు. శామీర్ పేట ఎస్ బీఐ వద్ద రాజీవ్ రహదారి పై ఘటన జరిగింది.హైదరాబాద్ వస్తున్న రెండు వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి దీంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కంటైనర్ లో ఉన్న వ్యక్తి సజీవదహనం కాగా రెండు వాహనాలు మంటల్లో పూర్తిగా దగ్ధమైనవి.
Next Story