- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మహారాష్ట్ర స్పీకర్ రాజీనామా.. కారణం ఇదే!
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర స్పీకర్ నానా పటోలే రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గురువారం సాయంత్రం డిప్యూటీ స్పీకర్‌కు అందజేశారు. మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా నానా పటోలే ఎన్నిక కానున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. ఈ విషయంపై ముందే మిత్రపక్షాలకు కాంగ్రెస్ పార్టీ సమాచారం ఇచ్చింది. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన పటోలా.. 2014లో భండారా- గోండియా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత ప్రధాని మోడీపై విమర్శలు చేసి బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పటోలా మహారాష్ట్ర వికాస్ అగాది ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయనకు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని హైకమాండ్ నిర్ణయించడంతో స్పీకర్ పదవికి రాజీనామా చేశారు.
Advertisement
Next Story