- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘ఆ ఎమ్మెల్యే వివాహం చెల్లుతుంది’
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే ప్రభు ప్రేమ వివాహం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. తన కూతురును ఎమ్మెల్యే కిడ్నాప్ చేసి, పెళ్లి చేసుకున్నాడని అమ్మాయి తండ్రి పోలీస్ స్టేషన్‌లో కేసు వేశాడు. దీనిపై శుక్రవారం మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది. ఎమ్మెల్యే ప్రభు ప్రేమ వివాహం చెల్లుతుందని స్పష్టం చేసింది. అమ్మాయి(సౌందర్య) మేజర్ కావడంతో వారి వివాహాన్ని తాము అడ్డుకోలేమని తేల్చి చెప్పింది.
Next Story