- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సూపర్ స్టార్ వర్సెస్ మాధవన్.. నెగెటివ్ రోల్‌లో మ్యాడీ?
by Jakkula Samataha |

X
దిశ, సినిమా : రొమాంటిక్ హీరోగా సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆర్.మాధవన్(మ్యాడీ) ఈ మధ్య కాలంలో చాలెంజింగ్ రోల్స్ ప్లే చేస్తున్నాడు. నెగెటివ్ టచ్ ఉన్న పాత్రల్లో నటించడంతో పాటు ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో మ్యాడీ డైరెక్ట్ చేస్తూ లీడ్ రోల్ పోషిస్తున్న ‘రాకెట్రీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే, సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’లో విలన్ రోల్ కోసం మాధవన్‌ను సంప్రదించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మాధవన్ కంటే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వైపే మేకర్స్ మొగ్గు చూపుతున్నారని సమాచారం. అయితే ఈ విషయమై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. సో.. వెయిట్ అండ్ సీ.
Next Story