- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ అవకాశం ఎక్కువ: మంత్రి సుభాష్ దేశాయ్
by vinod kumar |
X
ముంబై: కరోనా మహమ్మారితో అతలాకుతలమైన దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో లాక్‌డౌన్ కొనసాగుతుందని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సీఎంతో భేటీ తర్వాత ఇండస్ట్రీ మినిస్టర్ సుభాష్ దేశాయ్.. కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా ముంబై సహా పలు మేజర్ నగరాల్లో లాక్‌డౌన్ పొడిగించాలనే భావిస్తున్నట్టు వెల్లడించారు. ముంబయి, థానె, పూణె, మాలేగావ్, ఔరంగాబాద్‌లలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయని తెలిపిన ఆయన.. ఈ నగరాల్లో లాక్‌డౌన్ కొనసాగించే అవకాశమే ఎక్కువగా ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రజల జీవితాలపైనే ఫోకస్ పెట్టిందన్నారు. ఆర్థిక వ్యవస్థనూ పరిగణనలోకి తీసుకోవాల్సిందే కానీ, ముందు ప్రజల జీవితాలే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి ప్రధానమని ఆయన వివరించారు.
Advertisement
Next Story