- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అక్కడ జూలై 31 వరకు లాక్‌డౌన్
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: ఝార్ఖండ్ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. జూలై 31 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో సామాజిక, రాజకీయ, క్రీడలు, వినోదం, విద్యా, మతపరమైన, ఇతర కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వాహనాల రాకపోకలను కూడా నిషేధించారు. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రోడ్లపై రాకపోకలను బంద్ చేశారు. సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పనిసరిగా పాటించాలని సీఎం సూచించారు.
Advertisement
Next Story