- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాష్ట్రంలోని ఆ ప్రాంతంలో మరోసారి లాక్‌డౌన్

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. అందుకోసం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే, కొందరు మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయనే వాదన కూడా ఎక్కువగా వినిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భయాందోళనకు గురవుతున్న వ్యాపారస్తుల కోరిక మేరకు ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు పూర్తి లాక్‌డౌన్‌ను నిర్వహించనున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు.
Next Story