- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మే 15 వరకు లాక్‌డౌన్
by Shamantha N |

X
పాట్నా : కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో బీహార్‌లో లాక్‌డౌన్ విధిస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు. నేటి నుంచి ఈ నెల 15 దాకా రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ఆయన మంగళవారం ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి పెరుగుతుండటంతో మంగళవారం ఉదయం వైద్య నిపుణులు, క్రైసిస్ మేనేజ్‌మెంట్ సభ్యులతో చర్చించిన అనంతరం నితీశ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. వారి సూచనలు, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ఆయన తెలిపారు. సోమవారం బీహార్‌లో 11,407 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 82 మంది చనిపోయారు.
Next Story