- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘లోన్ యాప్ నిర్వాహకులు వారిని టార్గెట్ చేస్తున్నారు’

X
దిశ, వెబ్‌డెస్క్: మైక్రో ఫైనాన్స్‌పై ప్రత్యేక దృష్టి పెడతామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. లోన్ యాప్‌ల నిర్వాహకులు మహిళలనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని ఆయన తెలిపారు. మొబైల్ లోన్ యాప్‌లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని వెల్లడించారు. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. నోయిడా, ఢిల్లీ, గురుగావ్‌ల నుంచి ఎక్కువగా యాప్‌ల నిర్వహణ జరుగుతోందని పేర్కొన్నారు. మొబైల్ లోన్ యాప్‌ల మూలాలను కనిపెట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Next Story