మద్యం ధరల తగ్గింపు..

by srinivas |
మద్యం ధరల తగ్గింపు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమలులో ఉన్న మద్యం ధరలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మీడియం, ప్రీమియంపై 25 శాతం ధరలను తగ్గిస్తూ గురువారం జగన్ సర్కార్ వెలువరించిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Next Story

Most Viewed