- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నారా? పార్క్‌లో ఇలా ఎంజాయ్ చేస్తే వెంటనే పడిపోతాయి..
దిశ, ఫీచర్స్ : మీరు కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్నారా? అయితే వెంటనే పార్క్ కు వెళ్లండి. అదేంటి హాస్పిటల్ కాకుండా పార్క్ కు వెళ్లాలని సలహా ఇస్తున్నారు అనుకుంటున్నారా? అవును.. ఇలాంటి మోస్ట్ పెయిన్ ఫుల్ సిచ్యుయేషన్ కు సింపుల్ అండ్ ఫన్ ఫుల్ రోలర్ కోస్టర్ రైడ్ సొల్యూషన్ చూపిస్తుంది అంటుంది మిచిగాన్ యూనివర్సిటీ అధ్యయనం. ఈ రైడ్ తో ఎలాంటి బాధ లేకుండా కిడ్నీ స్టోన్ బయటకు వచ్చేస్తుందని చెప్తుంది.
అయితే ఈ థ్రిల్లింగ్ జర్నీలో ముందు కాకుండా వెనుక కూర్చుంటే రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. రోలర్ కోస్టర్ బ్యాక్ సైడ్ కూర్చుంటే కిడ్నీ స్టోన్ డిస్ లాడ్జ్ రిజల్ట్ యావరేజ్ గా 63.89% ఉండగా.. ఫ్రంట్ సీట్ ప్రిఫర్ చేస్తే 16.67% ఉన్నట్లుగా వివరించారు. అసలు ఇలాంటి రీసెర్చ్ ఎవరైనా చేస్తారా అనే ఆలోచన రావచ్చు కానీ దీనికీ ఓ స్టోరీ ఉంది. మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ Dr. David D. Wartinger దగ్గరకు వచ్చిన పేషెంట్ తన కిడ్నీలో రాళ్లు ఈ ఫీట్ చేస్తేనే పడిపోతున్నాయని పదే పదే చెప్పడంతో ఈ అధ్యయనం చేయగా.. రోలర్ కోస్టర్ థెరపీ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుందని ప్రూవ్ అయింది. ఈ టైంలో అనుభవించే ఫియర్ అండ్ షాక్ కిడ్నీ స్టోన్ ను విచ్ఛిన్నం చేసి బయటకు పంపిస్తుందని తెలిపారు. కాగా ముందుగానే పర్మిషన్ తీసుకుని Walt Disney Worldలో ఈ స్టడీ నిర్వహించారు.
Read More..
కోకోనట్ వాటర్ ఈ సమయంలో తీసుకుంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు