- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెయిన్ కోట్‌లో మహిళలు సెక్సీగా ఉంటారా.? చోరుడి వింత గాథ
దిశ, ఫీచర్స్: సాధారణంగా లైఫ్ సెటిల్ మెంట్ కోసం కోట్లు కొల్లగొట్టే దొంగలను చూశాం కానీ, ఇంత చీప్ చోరుని గురించి వినడం ఇదే మొదటిసారి. కేవలం రెయిన్ కోట్‌లో అమ్మాయిలు సెక్సీగా కనిపిస్తారని.. వాటిని చోరీ చేస్తున్న దొంగ 2009 నుంచి ఇదే పనిలో నిమగ్నమయ్యాడు. పోలీసులకు చిక్కకుండా తిరుగుతూ ముచ్చెమటలు పట్టించాడు. అసలు ఈ చోరీల వెనుకున్న ఆంతర్యం తెలియక 13 ఏళ్లుగా తలలు పట్టుకున్న ఖాకీలకు ఎట్టకేలకు దొరికిన దొంగ.. దాదాపు రూ. 60 కోట్ల విలువైన రెయిన్ కోట్స్‌తో పట్టుబడటం విశేషం.
51 ఏళ్ల యోషిడో యోడా ఇటీవల జపాన్‌లోని ఒసాకాలో అరెస్ట్ అయ్యాడు. స్థానికంగా 'రెయిన్‌కోట్ మ్యాన్' గా ప్రసిద్ధి చెందిన ఈ రహస్య దొంగ గురించి పోలీసులు దశాబ్దం పాటుగా వెతుకుతూనే ఉన్నారు. ఓ వార్తాపత్రిక డెలివరీ మ్యాన్‌గా పనిచేసిన ఆయన.. వర్షంలో తడవకుండా రక్షించే ప్లాస్టిక్ లేదా వినైల్ పోంచోతో తయారైన 'కప్పా' అని పిలువబడే వస్త్రంపై మోజు పెంచుకున్నాడు.
అప్పటి నుంచి ముఖ్యంగా అమ్మాయిల సైకిళ్లు లేదా పార్క్ చేసిన సైకిళ్లలో ఉండే రెయిన్ కోట్స్‌ను టార్గెట్ చేస్తూ చోరీలు చేయడం మొదలెట్టాడు. 2009 నుంచి మహిళల రెయిన్‌కోట్‌లను దొంగిలించడం ప్రారంభించిన అతను.. వీటి సేకరణ తనకో హ్యాబిట్ అని, లోదుస్తులలో మహిళలను చూసినట్లుగా రెయిన్‌కోట్‌లలో ఉన్న మహిళలను చూడటం ఉత్సాహంగా, ఉద్వేగంగా ఉంటుందని చెప్పాడు. కాగా తాజాగా అతని ఇంటిని శోధించిన పోలీసులు దాదాపు 360 రెయిన్ కోట్స్ కనుగొనగా.. 2009 నుంచి దొంగిలించబడినవి కూడా ఇందులో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి :
టార్జాన్ మూమెంట్.. కోతి మాదిరి చెట్లెక్కడంపై స్పానిష్ వ్యక్తి స్పెషల్ క్లాసెస్