- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Papaya: బొప్పాయి పండును పురుషులు తీసుకోవచ్చా?

X
దిశ , వెబ్ డెస్క్ : మనలో చాలా మంది బొప్పాయి పండును తింటుంటారు. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ ఇదే బొప్పాయి పురుషులు ఎక్కువగా తీసుకోకూడదట. కొంత మంది దీన్ని ఇష్టంగా తింటారు. బొప్పాయి అధికంగా తీసుకునే పురుషులు ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీన్ని ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం వుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ పండ్లలో ఉండే ఫైబర్ అతిసారానికి కారణమవుతుంది, దీనివల్ల డీహైడ్రేషన్ సమస్య వది. మధుమేహం ఉన్న వారికీ బొప్పాయి చాలా ప్రమాదం.. కాబట్టి తీసుకోకండి.
ఇవి కూడా చదవండి: నేరేడు పండ్లను దానం చేస్తే కూడా ఎలాంటి దరిద్రం దరిచేరదట!
Next Story