- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాములు రోజులో ఎన్ని గంటలు నిద్రిస్తాయో తెలిస్తే షాకవ్వాల్సిందే!
దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల పాములు ఉన్నాయి, వాటిలో కొన్ని మాత్రమే మనకి తెలుసు. సాధారణంగా, పాము జాతులు కాటు వేయడం, జీవించడం వేటాడే విధానంలో తేడా ఉండదు. పాముల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..
పాము పేరు వినగానే చాలా మంది భయపడుతుంటారు .మరి కొంతమంది అయితే వీటిని చూడగానే ఆమడ దూరం పారిపోతారు. పాము మనకి కనిపించిన వెంటనే మన నుంచి ఎలా తప్పించుకుంటుందనే ప్రశ్న చాలామందికి వస్తుంది. అలాగే పాములు రోజులో ఎన్ని గంటలు నిద్రిస్తాయో తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారని తాజా అధ్యయనాలు వెల్లడించాయి.
పాములు మనుషుల కంటే చాలా ముందు నిద్రపోతాయని పరిశోధకలు చెబుతున్నారు. సాధారణంగా రోజుకు 16 గంటలు నిద్రపోతాయి. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో నివసించే పెద్ద పాము 18 గంటలు నిద్రిస్తుంది. కోబ్రా, కింగ్ కోబ్రా వంటి పాము మనిషిని కాటువేసినట్లయితే మరణిస్తారు. భారతదేశంలో, ఈ జాతి పాము సాధారణంగా రాత్రిపూట మాత్రమే కాటు వేస్తుంది. ఈ పాములు వేసవి కాలంలో రాత్రి 12 నుండి 4 గంటల మధ్య కాటు వేస్తాయి.