- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Eggs: గుడ్లు ఆరోగ్యానికి మంచివి కావా?
X
దిశ,వెబ్ డెస్క్ : గుడ్డు ఆరోగ్యానికి మంచిదని కొందరు చెబుతుంటారు. ఎంత మంచిదైనా సరే మితిమీరి తీసుకోకూడదట. అలాగే ఎండాకాలంలో గుడ్డు తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట. అసలు వేసవిలో వీటిని ఎందుకు తీసుకోకూడదో తెలుసుకుందాం..
వేసవిలో గుడ్ల వల్ల కలిగే నష్టాలేంటో ఇక్కడ చూద్దాం.. ఎండాకాలంలో వీటిని తీసుకుంటే వేడి బాగా పెరుగుతుందట . గుడ్డు వేడి చేసే పదార్ధం కాబట్టి .. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కడుపుపై ప్రభావం పడి.. ఎసిడిటీ,గ్యాస్ సమస్యలు వస్తాయి. కాబట్టి సాధ్యమైనంతవరకూ గుడ్లకు దూరంగా ఉండండి. మరోవైపు గుడ్లు అధికంగా తీసుకుంటే తింటే కిడ్నీలపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి గుడ్లను 1 లేదా 2 మాత్రమే తీసుకోండి. దీని వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి .
Also Read..
మొక్కలకూ ఫీలింగ్స్ ఉంటాయి.. వాషింగ్టన్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
Advertisement
- Tags
- Eggs
Next Story