చెక్కుపై అమౌంట్ రాసేటప్పుడు చివర్లో ఓన్లీ అని ఎందుకు రాస్తారో తెలుసా?

by samatah |   ( Updated:2023-05-29 12:19:04.0  )
చెక్కుపై అమౌంట్ రాసేటప్పుడు చివర్లో ఓన్లీ అని ఎందుకు రాస్తారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : మనం బ్యాంకు నుంచి డబ్బులు తీసుకోవాలన్నా, లేదా బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయాలన్నా, చెక్కులపై అమౌంట్ అనేది తప్పని సరి రాస్తాం. అయితే ఇంత అమౌంట్ అని రాసిన తర్వాత చివరన ఓన్లీ అనేది తప్పనిసరి మెన్షన్ చేస్తుంటాం.

అసలు చెక్కుల్లో ఓన్లీ అని ఎందుకు రాస్తారో, దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో చాలా మందికి తెలియదు.అయితే ఓన్లీ అని రాయడం కేవలం మన భద్రత కోసమేనట.మీ డబ్బును సురక్షితంగా ఉంచడం కోసం చెక్కుపై అమౌంట్ రాసిన తర్వాత దాని చివరలో ఓన్లీ అని రాస్తుంటారంట. దీని వలన అమౌంట్ మొత్తాన్ని ఎవరూ పెంచడమే కాకుండా, మరో అంకె రాయడానికి ఛాన్స్ ఉండదంట. అందుకే చెక్ రాసిన డిపాజిట్ ఫామ్ రాసిన, విత్ డ్రా ఫామ్ రాసిన, సంఖ్య రాసిన తర్వాత ఓన్లీ అని రాస్తుంటారంట. ఇక ప్రస్తుతం అంతా డిజిటల్ బ్యాంకింగ్‌నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా ఈజీగా ఫొన్ ద్వారా డబ్బులను పంపడం కానీ, తీసుకోవడం కానీ చేస్తున్నారు.

Read More... వేసవిలో డీహైడ్రేషన్ సమస్య వేధిస్తోందా? ఈ పండుతో చెక్ పెట్టండి!

పిల్లల ఎదుగుదలకు పేరెంట్స్ తప్పక ఇవ్వాల్సిన ఆహారాలు ఇవే..

Advertisement

Next Story