వేసవిలోనే ఇంట్లోకి చీమలు ఎక్కువగా ఎందుకు వస్తాయో తెలుసా?

by samatah |
వేసవిలోనే ఇంట్లోకి చీమలు ఎక్కువగా ఎందుకు వస్తాయో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : మనకు ఏ సీజన్‌లో కనిపించనన్ని చీమలు ఎక్కువగా ఎండాకాలంలోనే కనిపిస్తాయి. దీంతో చాలా మందకి డౌట్ వస్తుంటుంది. అసలు వేసవి కాలంలోనే చీమలు ఎక్కువగా ఇళ్లల్లోకి ఎందుకు వస్తాయి అని. కాగా, ఎండకాలంలో ఇంటిలోపలికి ఎక్కువగా చీమలు ఎందుకు వస్తాయో ఇప్పుడు చూద్దాం.

వేసవి కాలం అనేది చీమలకు చాలా చురుకైన సమయం అంట. అందువలన ఈ సీజన్‌లో ఎక్కువ ఆహార సేకరణ, నిల్వకోసం చీమలు అటవి ప్రాంతాలు, పొలాలో ఉండేవి ఇళ్లలోకి వస్తాయంట. ఎందుకంటే రాబోయేది చల్లని వాతావరణం. అది వాటికి కష్టకాల సమయం. అందుకోసం వీలైనంత ఎక్కువ ఆహారాన్ని జమ చేసుకోవడానికి చీమలు ప్రయత్రాలు చేస్తాయంట. చల్లని వాతావరణం చీమలను క్రియారహితంగా చేస్తుంది.అందువలన అవి ఆహారాన్ని పోగు చేసుకొని, శీతాకాలంలో కూడబెట్టని ఆహారంతో వెచ్చటి ప్రదేశాల్లో ఉంటాంట.

Also Read..

ప్రమాదకరమా?.. ఎలన్ మస్క్ రియాక్షన్ ఇదే !

Next Story