- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్తగా పెళ్లైన జంట చేసే ప్రయాణాన్ని హనీమూన్ ఎందుకు అంటారో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తుల నూరేళ్ల జీవితం. ఇక పెళ్లి తర్వాత నూతన జంట సంతోషంగా గడపడానికి, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి వేరే ప్రదేశాలకు వెళ్తుంటారు. దాన్నే హనీమూన్ అంటారు.
అయితే అసలు హనీమూన్ అంటే ఏంటి, దానికి ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.హనీ మూన్ అనే పదం మూలాలు బాబీ లోన్ లో ఉందని తెలుస్తోంది.
బాబీలోన్‌లో పూర్వం పెళ్లి తర్వాత పెళ్లి కూతురు తండ్రి తన అల్లుడికి ఎంతో ప్రేమగా తేనతో కూడిన వైన్ తయారు చేసి ఇచ్చే వారంట. అయితే పెళ్లైన తర్వాత కొత్త జంట నెల రోజుల పాటు, ప్రశాంతంగా వేరే ప్రదేశానికి వెళ్లి, వైన్ తాగుతూ ఏంజాయ్ చేయాలంట. ఇలా చేయడం వలన కొత్త జంట మధ్య బంధం బలంగా ఉంటుందని వారి నమ్మిక. అలా అప్పటి నుంచి హనీమూన్ అనే పేరు వచ్చిందంటారు.
ఇవి కూడా చదవండి :
సమ్మర్ కధా అని నైటీలు ధరిస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?