- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లల ముందు ఈ పనులను అస్సలు చేయకండి ?
దిశ, వెబ్ డెస్క్ : ఇంట్లో తల్లిదండ్రులు అనేక సార్లు గొడవలు పడుతుంటారు. కొంతమంది అయితే ఏమి జరిగిన పిల్లల వద్దకు రానివ్వరు. వారి ముందు ఏమి తెలియనట్టే ఉంటారు. కొంత మంది కావాలని పిల్లల ముందు గొడవలు పడుతుంటారు. అలా చేసినప్పుడు పిల్లలు వ్డిప్రెషన్‌లోకి వెళ్లి పోతారు. కాబట్టి పిల్లలు ముందు జాగ్రత్తగా ఉండండి. ఈ పనులు అసలు చేయకండి.. అవేంటో ఇక్కడ చూద్దాం..
1. పిల్లలు ముందు ఎప్పుడైతే తల్లిదండ్రులు తిట్టుకోవడం మొదలుపెడతారో.. అప్పటి నుంచి పిల్లలు బాధకు గురవుతారు. పిల్లలు సంతోషంగా ఉండలేరు. కాబట్టి మీరు ఎలా అయినా ఉండండి.. కానీ పిల్లలని మాత్రం బాధ పెట్టకండి.
2. తల్లిదండ్రులు నిత్యం గొడవలు పడటం వల్ల పిల్లలు ప్రశాంతతను కోల్పోతారు. చిన్న వయస్సులోనే ఇంట్లో పరిస్థితుల గురించి ఆలోచించడం మొదలు పెడతారు. దీని వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతీసే ప్రమాదం ఉంది.
ఇవి కూడా చదవండి : ఒక స్త్రీ పురుషుడి నుంచి ఏం కోరుకుంటది.. మీరెవరైనా చెప్పగలరా..?