మీ శృంగార శబ్దాల వల్ల నిద్రపట్టడం లేదు.. లేఖ రాసి బీర్లు పంపించిన యువతి.. ట్వీట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-05-17 10:48:16.0  )
మీ శృంగార శబ్దాల వల్ల నిద్రపట్టడం లేదు.. లేఖ రాసి బీర్లు పంపించిన యువతి.. ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: అందరూ చదువు కోసమో బతుకు తెరువు కోసమో పట్టణాలకు వెళ్తుంటారు. అక్కడే ఓ ఇల్లును అద్దెకు తీసుకుని నివాసం ఉంటుంటారు. అయితే ఇంటి చుట్టుపక్కల వారితో అప్పడప్పుడు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంత మంది ఇరుగుపొరుగు వారు ఫ్యామిలీ వారిలా కలిసి పోతారు. మరి కొంత మంది నిత్యం గొడవలు పడుతుంటారు. అయితే ఓ యువతి కూడా పక్కింటి వారితో ఎదుర్కొంటున్న సమస్యలు ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది.

డోరియన్ వంసీర అనే యువతి తన పక్క పోర్షన్‌లో ఉండేవారి శృంగార జీవితం గురించి ప్రస్తావిస్తూ ఓ లెటర్ రాసింది. అందులో ‘‘హే పొరుగువారు, మన ఇళ్ల మధ్య గోడలు మీరు అనుకున్న దానికంటే చాలా సన్నగా ఉన్నాయి. మీరు చాలా ఆరోగ్యకరమైన లైంగిక జీవితాన్ని గడిపినందుకు మీకు అభినందనలు. అయినప్పటికీ, నేను దానిలో భాగం కాకూడదని ఇష్టపడతాను. మీరు కూడా దానిని ఇష్టపడరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మీ శృంగార శబ్దం వల్ల నాకు నిద్ర పట్టడం లేదు. నియంత్రణ కోల్పోయేలా ఉంటున్నాయి’’. అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు రాత్రి వేళల్లో తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లలేకపోతున్నామని స్లీప్ షెడ్యూల్‌లో మార్పులు చేసుకున్నట్లు తెలిపింది. లెటర్‌తో పాటు రెండు బీర్ సీసాలను గిఫ్ట్‌గా ఇచ్చి వారి బెడ్‌రూమ్‌ను వేరే చోటుకు మార్చుకోమని రిక్వెస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో తెగవైరల్‌గా మారింది.

Read more:

శృంగారంలో పీక్స్ చూస్తున్న మహిళలు.. సెక్స్ కోరికలు పెంచుకునేందుకు ట్రీట్మెంట్‌

పడక గది శృంగారంలో మహిళల ఎనిమిది యాంగిల్స్..!

హస్తప్రయోగం వెరీ డేంజర్.. 18 ఏళ్ల యువ‌కుడికి మెలితిరిగిన వృష‌ణాలు

Advertisement

Next Story