- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Alcohol: ఆల్కహాల్ సేవించే ముందు వీటిని తీసుకోవడం మంచిదేనా ?
దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో ఆల్కహాల్ తాగే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. చుక్క కోసం విల విల లాడి పోతున్నారు. నీరు లేకుండా అయినా ఉండ గలుగుతారేమో కానీ చుక్క లేకుండా మాత్రం ఉండలేరు. ఇది కొందరికి పడదు.. అయిన కూడా సేవిస్తూనే ఉంటారు.ఆల్కహాల్ తీసుకునే ముందు కొన్ని రకాల జంక్ ఫుడ్స్, పండ్లు తీసుకోవడం శరీరంపై ప్రభావం చూపుతూ ఉంటుంది. ఆల్కహాల్ సేవించే ముందు ఎలాంటి ఆహారాలు తినాలో .. ఎలాంటివి తీసుకోకూడదో ఇక్కడ చూద్దాం.
1. పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. నీరు ఆల్కహాల్ ను పలుచన చేస్తుంది. అరటి పండ్లలో ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆల్కహాల్ శోషణను నెమ్మదిస్తుంది.
2. గుడ్లలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ప్రోటీన్ అధికంగా ఉండే ఏ ఆహారమైనా ఆల్కహాల్ నెమ్మది అయ్యేలా చేస్తుంది.
3. ఆల్కహాల్ తాగే మూడు గంటల ముందు నిమ్మరసం తాగండి. ఇవి కాలేయానికి చాలా మంచిది.
Also Read.
- Tags
- drinking alcohol