- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆమనగల్ మండలంలో చిరుత దాడి
X
దిశ, కల్వకుర్తి: లాక్‌డౌన్ సమయంలో జనారణ్యంలోకి పులులు వచ్చి హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా పలు ప్రాంతాల్లో చిరుత పులులు సంచరిస్తున్నే ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమన్‌గల్ మండల పరిధిలో ఓ చిరుత పులి కలకలం రేపుతోంది. రాంనుంతల గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలంలో బర్రె దూడను కట్టేసి ఇంటికి వెళ్లాడు. గురువారం తెల్లవారుజామున దూడకు మేత వేయడానికి వెళ్లే సరికి చిరుత పులి దాడిలో ఆ దూడ మృతి చెందింది. పులి భయంతో ఇతర రైతులు కూడా పంట పొలాల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారు.
Advertisement
Next Story