- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విషాదంలో ఇండస్ట్రీ.. ప్రముఖ నటుడు కన్నుమూత
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ కన్నుమూశారు. శుక్రవారం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన వివేక్ శనివారం తెల్లవారుజామున 4:35 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు. వివేక్ మరణం పట్ల తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించిన వివేక్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చుకుని అందరినీ మెప్పించారు. కె.బాలచందర్ దర్శకత్వం వహించిన మనదిల్ ఉరుది వేండం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. రజనీకాంత్, కమలహాసన్ సహా తమిళ టాప్ హీరోలందరితో కలిసి అయన నటించారు.
Next Story