- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్ ఫొటోకు న్యాయవాదుల క్షీరాభిషేకం
X
దిశ, నిజామాబాద్:
కరోనా సహాయార్థం జూనియర్ న్యాయవాదులకు సీఎం కేసీఆర్ రూ. 25 కోట్లు విడుదల చేయడాన్ని న్యాయవాదులు హర్షించారు. నిజామాబాద్ కోర్టు ప్రాంగణంలో సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా ఆయన ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పీపీ మధుసూదన్ రావు న్యాయవాదులు శాస్త్రి , కిరణ్ కుమార్ గౌడ్, ఆశ నారాయణ, రవి రాజ్, రాజశేఖర్ రెడ్డి, వసంత్, లింగన్న, జైపాల్ ఎండల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story