- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కొనుగోలు కేంద్రం ప్రారంభం

X
దిశ, ఖమ్మం: ఇల్లెందు మండలం పరిధిలోని చల్ల సముద్రం పంచాయతీలో బుధవారం ఎమ్మెల్యే బానోతు హరిప్రియనాయక్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డీటీ ముత్తయ్య, ఇతర శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Tags: Launch, Purchase Center, khammam, yellandu, mla haripriya nayak
Next Story