- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముంబై స్ట్రీట్ సైడ్ కాఫీ స్టాల్‌పై నెటిజన్ల ప్రశంసలు.. ఎందుకో తెలుసా?
by Shiva |
X
దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలోని చిరు వ్యాపారులకు కొదువే లేదు. ఎందుకంటే వారు చేసే చిరు ప్రయత్నం, కస్టమర్ల పట్ల వారు చూపే ప్రేమ కొన్ని సందర్భాల్లో కోట్ల మంది హృదయాలను దొచుకుంటాయి. ఈ క్రమంలోనే ముంబైకి చెందిన ఒక యువ కాఫీ స్టాల్ యజమాని తన వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు వినూత్న పంథాను అవలంభిస్తున్నాడు. మయాంక్ పాండే ముంబై లోని రోడ్డుపై 'ది కాఫీ బార్' పేరుతో ఓ స్టాల్ ను నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో అతను స్టాల్ పై 'నేను కాఫీ బార్‌ను గ్లోబల్ మార్కెట్‌కు తీసుకెళ్లాలనుకుంటున్నాను' అనే పోస్టర్ ఉంచగా అది అందరి దృష్టి ఆకర్షిస్తోంది. మొత్తం స్టాల్ కు సంబంధిన ఓ ఫొటోను డి.ప్రశాంత్ నాయర్ ట్వీట్ చేయగా ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియో వైరల్ అవుతోంది.
Advertisement
Next Story