- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అబ్బాయికి కరోనా.. ఏఎన్ఏం అడ్డగింత
by Anukaran |

X
దిశప్రతినిధి, మహబూబ్ నగర్: తన కొడుకుకు కరోనా సోకిందని కొంతమంది యువకులు తమ గ్రామానికి రాకుండా ఓ ఏఎన్ఏంను అడ్డగించిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూలు జిల్లా తడూరు మండలం కేంద్రంలో ఓ మహిళ ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నది. అయితే.. ఆ ఏఎన్ఎం కొడుకుకు కరోనా సోకింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన యువత మీ అబ్బాయికి నెగెటివ్ వచ్చేంత వరకూ మీరు గ్రామానికి రావొద్దంటూ అడ్డుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి ఆమెను వెనక్కు పంపించారు.
Next Story