- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నిర్మల్ జిల్లాలో మరో ఐదుగురికి…
by Aamani |

X
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. గురువారం తాజాగా మరో ఐదు పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. వైరస్ కారణంగా ఒకరు మృతి చెందారు. పట్టణంలోని మార్కెట్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారని జిల్లా నోడల్ అధికారి ప్రకటించారు.
Next Story