- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు ఇదే..!
దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్ బ్యాట్స్‌మాన్ కైల్ మేయర్స్ క్రికెట్‌లో అరుదైన రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో చట్టోగ్రామ్‌లో జరుగుతున్న టెస్టులో విండీస్ ముందు 395 పరుగుల భారీ టార్గెట్ నిర్ణయించింది. తొలి టెస్టు ఆడుతున్న కైల్స్ మేయర్, బోనర్‌తో కలసి ఈ స్కోరును ఛేదించాడు. మేయర్ 216 పరుగులు చేయగా, బోనర్ 58 పరుగులు చేసి తొలి టెస్టును గెలిచి చరిత్ర సృష్టించింది. అరంగేట్రం టెస్టులోనే డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా కైల్స్ మేయర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అతని ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, 7 సిక్సులు ఉండటం గమనార్హం. ఇంత వరకు 144 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఒక్క అరంగేట్రం బ్యాట్స్‌మెన్ కూడా డబుల్ సెంచరీ సాధించలేదు. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో విండీస్ జట్టు 1-0తో ఆధిక్యం సంపాదించింది. చివరిదైన రెండో టెస్టు గురువారం నుంచి ఢాకాలో ప్రారంభం కానుంది.