- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కృతి సనన్‌కు కరోనా పాజిటివ్

X
దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ సెలెబ్రిటీలు వరుణ్ ధావన్, నీతు కపూర్, మనీష్ పాల్, రాజ్ మెహతా ఇప్పటికే కరోనా పాజిటివ్ అని ప్రకటించగా.. తాజాగా హీరోయిన్ కృతి సనన్ కూడా కొవిడ్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
హీరో రాజ్ కుమార్ రావ్‌తో తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ కోసం చండీగఢ్ వెళ్లిన కృతికి పాజిటివ్ రావడంతో మళ్లీ ముంబైకి చేరుకున్నట్లు సమాచారం. దీంతో సినిమా షూటింగ్ వాయిదా పడిందని టాక్. కాగా కృతి తన చివరి సోషల్ మీడియా పోస్ట్‌లో షూటింగ్ ఆపేసి ఇంటికి వెళ్తున్నట్లు తెలిపింది. అయితే దీనిపై కృతి అఫిషియల్‌గా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Next Story