- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాష్ట్రం-దేశం గర్వించేలా కృషి చేస్తా: కేఎల్ రాహుల్

X
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ మరో ఘనత సాధించాడు. కర్నాటక నుంచి వచ్చిన ఈ హార్డ్ హిట్టర్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం మంచి గుర్తింపు ఇచ్చింది. తన ప్రతిభను గుర్తిస్తూ ఏకలవ్య అవార్డ్‌ను ప్రకటించింది. దీని పై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేఎల్ రాహుల్.. ‘నాకు ఏకలవ్య పురస్కారం అందించినందుకు కర్ణాటక ప్రభుత్వానికి ధన్యవాదాలు. నా కోచ్‌లు, సహచరులు, స్నేహితులు, కుటుంబీకులు మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదు. మన రాష్ట్రాన్ని, భారతదేశాన్ని గర్వించేలా కృషి చేస్తూనే ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
Next Story