బ్యాటింగ్ ఎంచుకున్న KKR

by Shyam |
బ్యాటింగ్ ఎంచుకున్న KKR
X

దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 39వ మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. అబుదాదిలోని షేక్ జాయెద్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు గెలుపుకోసం ఉవ్విళ్లుతున్నాయి. వరుస విజయాలతో దూకుడు మీదున్న బెంగళూరు జట్టుకు KKR గట్టి పోటీని ఇస్తుందో లేదో తెలియాలంటే మరికొద్దిసేపు వేచిచూడాల్సిందే.

Next Story

Most Viewed