- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కాసేపట్లో కీలక బాధ్యతలు తీసుకోనున్న కిషన్ రెడ్డి
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కిన విషయం తెలిసిందే. సహాయ మంత్రి నుంచి కేంద్రమంత్రిగా ప్రమోషన్ ఇస్తూ.. మోడీ రెండు శాఖలను కేటాయించడం విశేషం. మోడీ కేబినెట్‌లో సాంస్కృతిక, టూరిజం ఈశాన్య రాష్ట్రాలను కేటాయించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర టూరిజం, కల్చరల్ మంత్రిగా 10.30 గంటలకు బాధ్యతలు తీసుకోనున్నారు. అలాగే, 11. 30 గంటలకు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా బాధ్యతలను స్వీకరించనున్నారు కిషన్ రెడ్డి.
Next Story