- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సూర్యగ్రహణాన్ని చూశారు ఇలా..
by Sridhar Babu |

X
దిశ, ఖమ్మం: నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ స్టేడియానికి సమీపంలో జన విజ్ఞాన వేదిక సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు వీలుగా తగిన సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేసింది. ప్రత్యేక కళ్లద్దాలు, కెమెరాల ద్వారా విద్యార్థులు, విద్యావంతులు, సామాన్య ప్రజానీకం సూర్యగ్రహణాన్ని వీక్షించారు.
Next Story