- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వివేకా హత్య కేసులో కీలక సాక్ష్యాలు లభ్యం
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి కీలక సాక్ష్యాలు లభ్యమయ్యాయి. విచారణలో భాగంగా బుధవారం పులివెందులలోని చెప్పుల దుకాణం యజమాని, కుటుంబ సభ్యులను సీబీఐ విచారించింది. యజమాని మున్నాకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో లాకర్ ఉన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. బ్యాంకు లాకర్‌లో రూ.48లక్షల నగదు, 25తులాల బంగారం ఉన్నట్లు కనుగొన్నారు. మరికొన్ని బ్యాంకు ఖాతాల్లో రూ.20లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.
Next Story