కేజ్రీవాల్.. ముచ్చటగా మూడోసారి

by Shamantha N |
కేజ్రీవాల్.. ముచ్చటగా మూడోసారి
X

ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ధన్యవాద్ ఢిల్లీ పేరుతో కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేశారు. ఆప్ కార్యకర్తలతో ఢిల్లీలోని రాంలీలా మైదాన్ కిక్కిరిసిపోయింది. కేజ్రీవాల్‌తో పాటు మరో ఆరుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

Next Story

Most Viewed