- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాడీ షేమింగ్ ఎఫెక్ట్.. అర్ధనగ్నంగా దర్శనమిచ్చిన హీరోయిన్!
దిశ, సినిమా : బాలీవుడ్ యాక్ట్రెస్ కాశ్మీరా షా.. ట్రోలర్స్‌కు చెంపపెట్టు లాంటి సమాధానమిచ్చింది. రెడ్ కలర్ లోదుస్తుల్లో తన హాట్ అండ్ ఫ్యాబులస్ బాడీని చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పిక్‌తో గతంలో తనపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేసినవారిని లాగికొట్టేనంత పనిచేసింది. పర్ఫెక్ట్ ఫిగర్‌కు నిర్వచనంలా కనిపిస్తున్న తన ఫిట్ బాడీని ఎక్స్‌పోజ్ చేస్తూ.. ‘హేటర్స్ మీ ఇష్టమొచ్చినంతగా ట్రోల్ చేసుకోండి’ అని ఆఫర్ ఇచ్చింది. ఆల్రెడీ తనకు చాలా మంది హేటర్స్ ఉన్నారని, కానీ ఈ బాడీ షేమింగ్ కామెంట్స్ వింటున్నప్పుడు తన పాజిటివ్ వాయిస్ మాత్రమే లౌడ్‌గా వినిపిస్తుందని ఈ సందర్భంగా తెలిపింది. తనకు తానే చీర్ లీడర్ అన్న కాశ్మీరా.. ఇక ట్రోలింగ్ డే స్టార్ట్ చేయండి అని చెప్పింది. ‘బట్.. మై డియర్ హేటర్స్! జీవితంలో మీరు చేయాల్సింది కూడా చాలా ఉంటుంది ఆలోచించండి’ అని సజెస్ట్ చేసింది.
కాగా, ఈ పోస్ట్‌కు కామెంట్ సెక్షన్‌లో ఫాలోవర్స్ సపోర్ట్ ఇస్తుండగా.. నటి అంకితా లోఖండే కాంప్లిమెంట్ ఇవ్వడం విశేషం. ‘ఇది చాలా మోటివేటింగ్‌గా ఉంది కాశ్మీరా.. నీలాంటి బాడీ ఉండాలని కోరుకుంటున్నా’ అని తెలిపింది. ఇక ఫ్యాన్స్ అయితే ‘వావ్ గార్జియస్.. హేటర్స్ నీలాంటి బాడీ లేనందుకు జలస్ ఫీల్ అవుతారు’ అని చెప్తున్నారు.