- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సమీపిస్తున్న కార్తీకమాసం.. ఏర్పాట్లు శూన్యం
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి విస్తృతవ్యాప్తి కారణంగా, ప్రతి ఏడాది ముందుగానే చేసే కార్తీకమాస ఏర్పాట్లను ఈసారి ప్రభుత్వం ఇంకా మొదలు పెట్టలేదు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి రేవులో ప్రతి సంవత్సరం కార్తీకమాస వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పుణ్యస్నానాలు చేస్తారు. దీంతో ప్రభుత్వం పండుగ ఏర్పాట్లను వైభవంగా నిర్వహిస్తుంది. పుణ్యస్నానాలు ఆచరించిన మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులను ఏర్పాటు చేసేది కానీ ఈ ఏడాది స్థానిక దేవాదాయ, మున్సిపాలిటీ అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. కాగా ఈ నెల 16 నుంచి కార్తీకమాసం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
Advertisement
Next Story