- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ధనుష్ ‘కర్ణన్’ రిలీజ్ అనౌన్స్‌మెంట్ Teaser out

X
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ ధనుష్ ‘కర్ణన్’ చిత్రం విడుదల తేదీ దాదాపు ఖరారు చేసింది మూవీ యూనిట్. ఈ సినమాకు మరి సెల్వరాజ్ సినిమా దర్శకులు. సోషల్ మీడియాలో రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ టీజర్ విడుదల చేశాడు. టీజర్‌లో సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ హైలైట్ కాగా, ‘కర్ణన్’ ఏప్రిల్‌లో థియేటర్స్‌లోకి రానున్నట్లు ప్రకటించారు ఫిల్మ్ మేకర్స్. కత్తి పట్టుకుని కొండ మీదకు పరుగెత్తిన ధనుష్..ఏం చేయబోతున్నాడనేది? ఆసక్తికరంగా ఉండగా.. నెక్స్ట్ టీజర్‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇస్తామని ప్రామిస్ చేశారు. వి క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
Next Story