- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కంగన ఎకౌంట్ సస్పెండ్ చేసిన ట్విట్టర్
by Shyam |

X
దిశ, సినిమా: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎకౌంట్ సస్పెండ్ చేసింది ట్విట్టర్. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ గురించి వరుస ట్వీట్స్ చేస్తూ రెచ్చగొడుతుండటంతో ఎకౌంట్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపింది. కాగా కంగనకు గతంలోనూ ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎదురైంది. అమెజాన్ ప్రైమ్ సిరీస్ ‘తాండవ్’పై రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ చేశాయని, మేకర్స్ సిగ్గుతో తలదించుకోవాలంటూ ట్వీట్స్ చేయగా.. కంగన ఈ ప్లాట్‌ఫామ్ సంబంధిత అబ్యూజివ్ బిహేవియర్ పాలసీని ఉల్లంఘించినట్లయింది. పైగా పర్టిక్యులర్‌గా ఒకరిని అలా టార్గెట్ చేస్తూ హరాస్ చేయడం నిషేధం కాబట్టి తన ఎకౌంట్‌ను సస్పెండ్ చేసినట్లు ట్విట్టర్ ప్రతినిధులు వివరణ ఇచ్చారు.
Next Story