- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నిల్వ నీటిని తొలగించిన కామారెడ్డి కలెక్టర్ దంపతులు
by Shyam |

X
దిశ, నిజామాబాద్: సీజనల్ వ్యాధుల నివారణ కార్యక్రమం ‘‘డ్రై డే’’ను కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్‌కుమార్ ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు అదివారం కలెక్టర్ దంపతులు తమ నివాసంలో పూల కుండీలలో నిల్వ నీటిని తొలిగించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్‌రావు తన నివాసంలో నిల్వ నీటిని తొలగించారు.
Next Story