- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
MLCగా కవిత ప్రమాణ స్వీకారం.. ఎప్పుడంటే!
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, బుధవారం ఉదయం 11 గంటలకు శాసనమండలిలో కవిత ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు. ఇదిలాఉండగా సీఎం కేసీఆర్ త్వరలోనే తనయ కవితను మంత్రివర్గంలోకి తీసుకోనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
Next Story