కడెం ప్రాజెక్టుకు భారీగా వరద

by Aamani |
కడెం ప్రాజెక్టుకు భారీగా వరద
X

దిశప్రతినిధి, ఆదిలాబాద్: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద ఉధ్ధృతి పెరిగింది. దీంతో ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1,027 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 3,800 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 697 అడుగులుగా ఉంది. ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ పారుఖి సందర్శించారు.

Advertisement

Next Story