- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విషాదం.. కుటుంబ కలహాలతో జర్నలిస్ట్ ఆత్మహత్య
by Sridhar Babu |

X
దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం.. నగరానికి చెందిన తోట వెంకటేష్ ఓ న్యూస్ ఛానల్‌కు రిపోర్టర్‌గా పని చేస్తూ ఓ ప్రైవేట్ పాఠశాలలో పీటీగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో గోదావరిలో దూకి వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. జనగామ శివారు ప్రాంతంలో యువకుడి మృతదేహం లభ్యమైంది.
- Tags
- journalist
Next Story