- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేను అమెరికా ప్రెసిడెంట్‌ని : బైడెన్
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష పీఠానికి నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో జో బైడెన్ గెలిచినట్లు ఎలక్టోరల్ కాలేజీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెరికా బైడెన్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల నిర్ణయాన్ని అంగీకరించకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ట్రంప్, ఆయన సలహా దారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని గౌరవించడానికి నిరాకరించారని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలని ట్రంప్ ప్రయత్నించాడని, ఇటువంటి పరిస్థితిని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని అన్నారు. దేశంలో నేడు ప్రజల ఆకాంక్షలు నెరవేరాయని బైడెన్ ప్రకటించాడు. అంతేకాకుండా అమెరికన్లందరికీ తాను ప్రెసిడెంట్‌ని అంటూ బైడెన్ మరోసారి స్పష్టం చేశారు.
Next Story