- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 551 పోస్టులు
దిశ, కెరీర్: పుణెలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ప్రధాన కార్యాలయం.. వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు: 551
ఏజీఎం బోర్డు సెక్రటరీ కార్పొరేట్ గవర్నెన్స్ - 1
ఏజీఎం - డిజిటల్ బ్యాంకింగ్ - 1
ఏజీఎం - నిర్వహణ సమాచార వ్యవస్థ - 1
చీఫ్ మేనేజర్ - ఎంఐఎస్ - 1
చీఫ్ మేనేజర్ మార్కెట్ ఎకనామిక్ అనలిస్ట్ - 1
చీఫ్ మేనేజర్ డిజిటల్ బ్యాంకింగ్ - 2
చీఫ్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ - 1
చీఫ్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ - 1
చీఫ్ మేనేజర్ క్రెడిట్ - 15
చీఫ్ మేనేజర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ - 1
చీఫ్ మేనేజర్ పబ్లిక్ రిలేషన్, కార్పొరేట్ కమ్యూనికేషన్ - 1
జనరలిస్ట్ ఆఫీసర్ ఎంఎంజీఎస్ స్కేల్ 2 - 400
జనరలిస్ట్ ఆఫీసర్ ఎంఎంజీఎస్ స్కేల్ 3- 100
ఫారెక్స్/ట్రెజరీ ఆఫీసర్ - 25
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్ డీ, పీజీ డిప్లొమా, సీఏ, సీఎఫ్ఏ, సీఎంఏ ఉత్తీర్ణత తో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా..
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా చేయాలి.
చివరి తేదీ: డిసెంబర్ 23, 2022
వెబ్‌సైట్: https://bankofmaharashtra.in