సైంటిస్ట్, రిసెర్చ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు

by Harish |
సైంటిస్ట్, రిసెర్చ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు
X

దిశ, కెరీర్: కర్నూలు మెడికల్ కాలేజ్, కాంట్రాక్టు పద్ధతిన వీఆర్‌డీఎల్ ల్యాబ్.. మైక్రోబయాలజీ విభాగంలో డేటా ఎంట్రీ పోస్టులతో పాటు సైంటిస్ట్, రిసెర్చ్ విభాగంలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

రిసెర్చ్ సైంటిస్ట్ -బి (మెడికల్/నాన్ మెడికల్) - 2

రిసెర్చ్ అసిస్టెంట్ - 1

ల్యాబ్ టెక్నీషియన్ - 2

డేటా ఎంట్రీ ఆపరేటర్ - 1

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 1

అర్హత: పోస్టులను అనుసరించి 10వ తరగతి, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 40 ఏళ్లు మించరాదు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను స్పీడ్ లేదా రిజిస్టర్ పోస్టు లేదా వ్యక్తిగతంగా కర్నూలులోని ప్రిన్సిపల్, కర్నూలు మెడికల్ కళాశాలలో అందజేయాలి.

చివరి తేదీ: మార్చి 27, 2023.

వెబ్‌సైట్: https://kurnool.ap.gov.in

Advertisement

Next Story