- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నైవేలీ లిగ్నైట్ కార్పోరేషన్‌లో 163 ఖాళీలు
దిశ, కెరీర్: నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్‌సీ) ఇండియా లిమిటెడ్.. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నిషియన్, ఐటీఐ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 163
పోస్టుల వివరాలు:
గ్రాడ్యుయేట్ /డిగ్రీ (ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్) అప్రెంటిస్ - 35
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ - 42
ఐటీఐ అప్రెంటిస్ - 86
అర్హత: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు డిగ్రీ (ఇంజనీరింగ్/టెక్నాలజీ) ఉండాలి.
డిగ్రీ నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ పోస్టులకు ఎంబీఏ (హెచ్ఆర్) /ఎంఎస్‌డబ్ల్యూ/పీజీ డిప్లొమా (పర్సనల్ మేనేజ్‌మెంట్/పర్సనల్ మేనేజ్‌మెంట్ అండ్ ఇండస్ట్రియల్ పర్సన్)
టెక్నీషియన్ అప్రెంటిస్ (డిప్లొమా) : డిప్లొమా (ఇంజనీరింగ్/టెక్నాలజీ)
ఐటీఐ అప్రెంటిస్: అభ్యర్థులకు ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: గ్రాడ్యుయేట్, డిగ్రీ అండ్ టెక్నీషియన్‌లకు అప్రెంటిస్‌షిప్ నిబంధనలను అనుసరించి ఉంటుంది.
ఐటీఐ అప్రెంటిస్‌లకు కనీస వయసు 14 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: ఏప్రిల్ 30, 2023
వెబ్‌సైట్: https://www.nlcindia.com