పదో తరగతి అర్హతతో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు

by Harish |
పదో తరగతి అర్హతతో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు
X

దిశ, కెరీర్: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ).. తాత్కాలిక ప్రాతిపదికన హెడ్ కానిస్టేబుల్(Midwife) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు గడువులోగా సబ్మిట్ చేయవచ్చు.

మొత్తం పోస్టులు: 81

పోస్ట్: హెడ్ కానిస్టేబుల్ (ఐటీబీపీ)

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

అభ్యర్థులు జూన్ 9, 1998 కంటే ముందు.. జులై 8, 2005 తర్వాత జన్మించి ఉండరాదు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: జూన్ 9, 2023

చివరి తేదీ: జులై 8, 2023 (11.59 PM)

వెబ్‌సైట్: https://itbpolice.nic.in/

Advertisement

Next Story