- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 100 ఉద్యోగాలు
by Harish |
X
దిశ, కెరీర్: మధ్య ప్రదేశ్‌లోని ఇటార్సీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ.. కాంట్రాక్టు పద్ధతిన కెమికల్ ప్రాసెస్ వర్కర్ పోస్టుల భర్తీకి ఎక్స్ అప్రెంటిస్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
కెమికల్ ప్రాసెస్ వర్కర్ - 100
అర్హత: ఏవోసీపీ ట్రేడులో ఎక్స్ అప్రెంటిస్ సర్టిఫికెట్ ఉండాలి.
వయసు: ఏప్రిల్ 1, 2023 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
అప్లికేషన్ ఫీజు : లేదు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జనరల్ మేనేజర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఇటార్సీ, నర్మద పురం జిల్లా మధ్యప్రదేశ్ చిరునామాకు పంపాలి.
చివరి తేదీ: మే 5, 2023.
వెబ్‌సైట్: https://ddpdoo.gov.in
Advertisement
Next Story